17, సెప్టెంబర్ 2026, గురువారం

సమయాన్ని శ్రద్దగా చేసుకుంటే సమస్తం తెలుస్తుంది

సమయాన్ని శ్రద్దగా చేసుకుంటే సమస్తం తెలుస్తుంది  

శ్రద్ధతో ఆలోచిస్తూ విషయాన్ని గమనిస్తే సమస్య తెలుస్తుంది పరిష్కారం లభిస్తుంది 
శ్రద్ధతో ఏకాగ్రత వహిస్తూ కార్యాన్ని అర్థం చేసుకుంటూ కార్యాచరణను తెలుసుకోవాలి 

కార్యాచరణ కార్యక్రమ విధాన కారణమే కార్య ఫలితం కార్యార్థం కార్య సారాంశం శాస్త్రీయ సిద్ధాంతం 

ప్రతి కార్యాన్ని విజ్ఞాన గమన శ్రద్ధతో ఆలోచిస్తూ కార్యాచరణగా కార్యక్రమంగా సమయోచితంగా సాగించాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి