28, సెప్టెంబర్ 2026, సోమవారం

అత్యంతమైన అపారమైన అనంతమైన శ్రమను కల్పిస్తున్నావు

అత్యంతమైన అపారమైన అనంతమైన శ్రమను కల్పిస్తున్నావు గాని ఫలితం మాత్రం అల్పంగా అసంతృప్తిగా అనారోగ్యంగా అసమర్ధతతో సాగుతున్నది  

యవ్వనంతో శ్రమించిన సామర్థ్యం నేటి వృద్ధాప్య ఆరంభ దశలో శక్తివంతంగా సాగలేక పోయినా ఆలోచనలను అత్యంత సామర్థ్యంగా చేసుకొని కార్యక్రమాలను అపారమైన విజ్ఞానంతో సాగిస్తూ అనంతమైన ప్రోద్భలంతో కార్యాచరణ సిద్ధాంతంతో పరిపూర్ణంగా ముగించేస్తున్నాను 

కార్యాలను ఎలా కార్య జ్ఞానంతో కాల జ్ఞానంతో చేస్తూ పరిపూర్ణంగా ముగించినను కార్య ఫలితం లేకుండా పోతున్నది 

మనస్సు సంతృప్తి చెందకున్నను శరీరానికైనను ఆరోగ్యం కలిగేలా ఆహారమైనను అందించే కార్యఫలితం ఉండాలి  

అనారోగ్యంతో ఎంత కాలం శరీరం ఓర్చుకుంటూ శ్రద్ధతో సహనంతో విజ్ఞానంతో సాగిస్తుందో కాల శ్రమ సమయానికే అర్థంగా పరమార్థంగా పరమాత్మంగా పరిపూర్ణంగా పరిశోధనంగా ప్రజ్ఞానంగా శ్రమయుక్తిగా శ్రామికుడిగా తెలియాలి 

కార్యాధికారికి తెలియని కార్య ఫలితం కార్మికుడికి అనారోగ్యం అసంతృప్తి అసమర్థతతోనే సాగిపోతుంది 

 
-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి