మరుపుతోనే అజ్ఞానమై మరణిస్తూ ప్రతిరూపంతో జీవిస్తున్నా
మరుపుతోనే శూన్యమై మర్మంతో ప్రతిబింబిస్తూ జీవిస్తున్నా
విజ్ఞానమే లేని మేధస్సుతో విజయమే లేని దేహస్సుతో ధర్మం లేని శరీరంతో జీవిస్తున్నా
కార్యమే లేని మేధస్సుతో చలనమే లేని దేహస్సుతో ప్రయాణం లేని శరీరంతో జీవిస్తున్నా
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి