7, సెప్టెంబర్ 2026, సోమవారం

పరమాత్మగా మానవ రూపంతో జన్మించెదవా

పరమాత్మగా మానవ రూపంతో జన్మించెదవా 
పర ఆత్మగా మానవ బంధంతో ముడిపడెదవా 

పర ఆత్మల ఆలోచనలు పరిహాసముకే సాగునని భావించుటలో కాలక్షేపం చేయుట ఎందులకో తలచుట ఏలా 
పర ఆత్మల బంధాలు గంభీరమైన క్రోదంతో సాగునని తలచుటలో విలాస కాలక్షేపం అజ్ఞానమని భావించుట ఏలా 

మేధస్సుకు మనస్సుకు దేహస్సుకు మానసిక శిక్షను విధించే బంధాలు కలియుట అనుభవించుట నిరాశమైన జన్మగా భావించుట జీవితమంతా మనోవేదనతో కృంగిపోవుట ఏలా 
కార్యాలకు ఖర్చులకు వ్యర్థములకు శ్రమకు ఫలితం లేకుండా చేయుటలో బంధం ఏర్పడుట జీవితమంతా అనుభవించుట దేహానికైనా సహించలేని నిరుత్సాహ సామర్థ్యం ఏలా 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి