ఇంకా జీవిస్తూనే ఉన్నావా ఇకనైనా తెలుసుకో పర జ్ఞాన విశ్వ విజ్ఞానం
ఇంకా స్మరిస్తూనే ఉన్నావా ఇకనైనా తెలుసుకో పర జీవ వేద స్వభావం
జీవించుటలో ఏమున్నది ఆలోచించుటలో ఉన్నది విశ్వ విజ్ఞాన పరిశోధన పరమార్థం
జీవించుటలో ఏమున్నది అన్వేషించుటలో ఉన్నది పర జీవన పరభాషణ ప్రజ్ఞానార్థం
దైవమే తెలియని దేహంలో దైవత్వం కలిగించే మనోజ్ఞ భావములు తత్త్వములై నీలో జీవించుట యేలా
శ్వాసయే తెలియని దేహంలో దేహిత్వం సహించే జీవ తత్త్వములు స్వభావములై నీలో ఆశ్రయించుట యేలా
పరమో ఇహ పరమో పరంపరమో అహమే లేని అమరం అమృతమై నీలోనే శ్వాస జీవిస్తున్నది దేహ బంధమై
కరమో ఇహ కరమో కరంకరమో అహమే తెలియని అఖిలం అశృతమై నీలోనే శ్వాస స్మరిస్తున్నది ధ్యాస బంధమై
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion