15, సెప్టెంబర్ 2026, మంగళవారం

మనిషికి ఎంతటి సామర్థ్యం ఉన్నా కాలక్షేపంతో జీవించాలని ఆలోచిస్తూ సాధిస్తుంటారు

మనిషికి ఎంతటి సామర్థ్యం ఉన్నా కాలక్షేపంతో జీవించాలని ఆలోచిస్తూ సాధిస్తుంటారు 
శ్రమించే వారిపైనే భారం వేస్తూ వారినే ఇబ్బంది పెడుతూ శ్రమించకుండా కాలక్షేపంతోనే జీవిస్తారు 

అవసరానికి కొంత సమయం చకాచకా పని చేస్తూ మళ్ళీ కాలక్షేపంతో జీవితాన్ని జీవన విధానాన్ని సాగిస్తారు 

శ్రమను ఐశ్వర్యం సంపాదన చేసుకుంటే కుటుంబం శాతబ్దాలుగా తరతరాలుగా విజ్ఞానంతో ఐశ్వర్యంతో ఆనందంతో సుఖ సంతోషాలతో ప్రశాంతంగా అభివృద్ధి చెందుతూ అన్ని రకాలుగా ఎదుగుతూ అత్యంతమైన విజయాలతో అపారమైన గౌరవంతో జీవిస్తారు 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి