ఐశ్వర్యం లేకపోతే కుటుంబంలో అభివృద్ధి లేక అన్ని తగ్గిపోతూ వస్తాయి
ఆహారం ఆరోగ్యం సామర్థ్యం విజ్ఞానం అనుభవం బంధం అనుబంధం సంబంధం ఆనందం సంతోషం సౌకర్యం వసతులు ఇలా ఎన్నో తగ్గిపోతూ సమస్యలు వివిధ రకాలుగా ఏర్పడుతూ ఎన్నెన్నో పెరుగుతూ వస్తుంటాయి
మంచితనం తనం కూడా మసి తనంగా మారిపోతుంది
త్యాగం కూడా భాగ్యం లేకుండా తెలియకుండా పోతుంది
మంచి చేసినా కనిపించదు చేయాలనుకున్నా వీలు ఉండదు చేస్తూ వెళ్ళినా చివరికి మసి తనం మిగిలిపోతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి