2, సెప్టెంబర్ 2026, బుధవారం

సూర్యోదయం సూర్యాస్తమయం తెలియకుండా ఎందరో మానవులు ఏనాటి నుండో జీవిస్తూనే ఉన్నారు

సూర్యోదయం సూర్యాస్తమయం తెలియకుండా ఎందరో మానవులు ఏనాటి నుండో జీవిస్తూనే ఉన్నారు  
ఆలస్యంతో కలిగే మెళకువలు గృహంలో నిరంతరం విద్యుత్తు కాంతి దీపాలు వెలుగుతూనే ఉంటాయి 

సూర్యరశ్మి లేని గృహాలు గాలి ప్రవహించని ద్వారాలతో జీవితాలు చీకటి గదులలోనే సాగుతున్నాయి 
సమాజంలో అడుగు పెట్టని మనుషులు శ్రమించలేని మానవులు అజ్ఞానంతో జీవిస్తూనే ఉంటున్నారు 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి