పూజకే తెలియని శ్రమ కార్యములు సంపాదనతో సాగాలి
ప్రార్థనకే తెలియని శ్రమ కార్యములు అభివృద్ధిని సాధించాలి
ప్రతి రోజు జీవించుటలో ఖాళీ సమయం అనారోగ్యాన్ని పెంచుతుంది కాలక్షేపం ఖర్చులను పెంచుతుంది
ప్రతి రోజు ఒకే విధంగా ఆలోచిస్తూ జీవించుటలో అజ్ఞానం సాగిపోతూ ఖర్చులతో అనాభివృద్ధి కలుగుతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి