10, సెప్టెంబర్ 2026, గురువారం

దేహము అనారోగ్యంతోనే జీవిస్తానని తెలుపుతుంది

దేహము అనారోగ్యంతోనే జీవిస్తానని తెలుపుతుంది 
దేహాన్ని అనారోగ్యంతో విడిపోవుటకు విచారిస్తున్నది (అనారోగ్యానికి కూడా సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది దేహాన్ని అలాగే శ్వాసతో సాగిస్తుంది)

ఆరోగ్య కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేహం సతమతమవుతుందే గాని సరైన స్థితిని చేరుకోలేకపోతున్నది   
ఆహారాన్ని ఆస్వాదిస్తున్నా శ్రమించుటలో సామర్థ్యం సహనాన్ని కోల్పోతూ శరీరం అనారోగ్యం చెందుతున్నది 

వ్యాయామం యోగ ధ్యానం నడవడం చేస్తున్నా దినచర్య కార్యాలతో శరీర అవయవాలు నీరసం చెందుతూ దేహం ఆరోగ్యాన్ని కోల్పోతున్నది 
చాలా కార్యాలు యంత్రాలు చేస్తున్నా కొన్ని కార్యాల వలన మానవ దేహం శక్తి సామర్థ్యాలు సహనం లేక అనారోగ్యం చెందుతున్నది 

ఆరోగ్యం కోసం ఎంత ప్రయత్నిస్తున్నా కొంత వయస్సు కాలం వచ్చాక దేహం అనారోగ్యంతోనే సాగిపోతూ ఉంటుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి