1, సెప్టెంబర్ 2026, మంగళవారం

ఇంటి కార్యములను ఎవరైనా చేస్తారు ఎలాగైనా సాగిపోతాయి కార్యాలయాల యందు శ్రమించడమే శ్రేయస్కరం

ఇంటి కార్యములను ఎవరైనా చేస్తారు ఎలాగైనా సాగిపోతాయి కార్యాలయాల యందు శ్రమించడమే శ్రేయస్కరం  

కార్యాలయాల యందు సంస్థల యందు పరిశ్రమల యందు విద్య కళాశాలల యందు వైద్యాలయాల యందు కర్మాగారాల యందు నిర్మాణముల యందు శ్రమించడం వలన సమాజంలో అవసరమయ్యే కార్యములు సమస్యలు పరిష్కారించబడుతూ విజ్ఞానం కలుగుతూ ఉద్యోగ వేతనాన్ని నెలల వారిగా అందుకుంటూ కుటుంబ అభివృద్ధిని పొందవచ్చు జీవితాన్ని అనుబంధాలతో పరమార్థంగా సాగించవచ్చు ఐశ్వర్య భాగ్యంతో ప్రశాంతంగా సౌభాగ్యవతిగా మార్గదర్శకంగా గౌరవంగా జీవించవచ్చు 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి