30, అక్టోబర్ 2026, శుక్రవారం

రెండు మేధస్సులు కలవాలంటే ఇద్దరు శ్రమిస్తూ బంధాన్ని కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలి

రెండు మేధస్సులు కలవాలంటే ఇద్దరు శ్రమిస్తూ బంధాన్ని కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలి  
మేధస్సులు కలవకపోతే శ్రమ విఫలం అవుతుంది బంధం కుటుంబం అనాభివృద్ధితో సాగుతుంది 

విజ్ఞానం ఒక్కటే ఉంటే ప్రయోజనం ఉండదు శ్రమ సంపాదన అభివృద్ధి ఫలితంగా ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతూ శుభ కార్యాలతో బంధాలు అనుబంధాలు కలిసిపోతూ విస్తృతంగా సాగిపోతాయి 

విజ్ఞానం ఒక్కటే ఉంటే బంధం ఏర్పడదు 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion