సమస్యకు పరిష్కారం తెలిసినా శ్రమించలేరు
సమస్యను ఒకరిపై వేసి కాలక్షేపంతో హేళన చేస్తూ సమస్యను తెలియనట్లుగా దాపరికంగా ప్రవర్తిస్తారు
హుందాతనంతో రాత్రి పగలు అహర్నిశంగా యంత్రాలతో కాలక్షేపం చేస్తూ అజ్ఞానం అనారోగ్యం చెందుతూ ఐశ్వర్యాన్ని అనవసరమైన ఖర్చులతో ఖాళీ చేస్తూనే ఉంటారు
సంపాదించే విజ్ఞానం ఉంటుంది శ్రమించే సామర్థ్యం ఉంటుంది సులభంగా చేసుకునే ఉద్యోగ కార్యసాధన ఉంటుంది ఐనను అహంకారంతో ఎటువంటి కార్యాములు చేయకుండా బంధానికి కుటుంబానికి భారమై సుఖమైన కాలక్షేపం చేస్తూ జీవన విధానాన్ని అజ్ఞాన అనారోగ్యంతో సాగిస్తూ ఎదుటి వారికి వారిపై అయిష్టతను పెంచుతారు
జన్మించుటలో శ్రమించక పోతే జీవన విధానంతో పాటు శరీర సామర్థ్యం విజ్ఞానం వృధా అవుతూ జన్మ జన్మలకు తరతరాలుగా ఐశ్వర్యవంతం సుగుణత్వం సుశీలత్వం సద్గుణం సమయోచితం అభివృద్ధి లేకుండా సాగుతుంది
సంపాదన మోగినట్లు విజ్ఞానం మోగునా!
శ్రమించుటలో ఎదిగినట్లు సోమరితనంతో ఎదుగుదువా!
పొదుపులతో అభివృద్ధి చెందినట్లు ఖర్చులతో ఐశ్వర్యం కలుగునా!
బంధానికే లేని సంపాదన కుటుంబానికి కలుగునా!
భార్యకు ఎంతో సంపాదన వస్తుందని ఖర్చులు చేయకు
భర్తకు ఎంతో సంపాదన వస్తుందని ఖర్చులు చేయకు
భార్యాభర్తలు కలిసి సంపాదన చేస్తూ పొదుపు చేస్తేనే కుటుంబానికి ఐశ్వర్య భాగ్యం కలుగుతుంది
ఒక్కరే సంపాదన చేస్తే శ్రమ సహనాన్ని కోల్పోతూ అనారోగ్యమై అజ్ఞానమై అసమర్ధతతో సాగిపోతుంది
--వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
Reveal your opinion