ఆలోచిస్తున్న కార్యములు అభివృద్ధిని తెలుపుట లేదు
చదువుకున్న విజ్ఞానములు అభివృద్ధిని సాధించుట లేదు
నేర్చుకున్న విషయాలు అభివృద్ధిని సూచించుట లేదు
శ్రమించిన కార్యములు అభివృద్ధిని అంగీకరించుట లేదు
అనుభవిస్తున్న ఐశ్వర్యములు అభివృద్ధిని సాగించుట లేదు
కలుసుకున్న సంబంధములు అభివృద్ధిని ఆశ్రయించుట లేదు
తెలుపుకున్న ఉపాయాములు అభివృద్ధిని ప్రోత్సహించుట లేదు
ప్రయాణిస్తున్న ప్రదేశములు అభివృద్ధిని పునరుద్ధరించుట లేదు
వ్రాసుకున్న స్వభావములు అభివృద్ధిని కలిగించుట లేదు
కలుగుతున్న బాధ్యతలు అభివృద్ధిని కోరుకోవటం లేదు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
Reveal your opinion