15, అక్టోబర్ 2026, గురువారం

ఉదయం పరిశుద్ధత సాయంత్రం ప్రశాంతత

ఉదయం పరిశుద్ధత సాయంత్రం ప్రశాంతత  
మధ్యాహ్నం పరిపూర్ణత రాత్రివేళ నిశ్శబ్ధత 

మనస్సులో పరిశుద్ధత మేధస్సులో ప్రశాంతత 
వయస్సులో పరిపూర్ణత ఆయుస్సులో నిశ్శబ్ధత 

కార్యంలో పరిశుద్ధత గమనంలో ప్రశాంతత 
అవగాహనలో పరిపూర్ణత ఆచరణలో నిశ్శబ్ధత 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion