30, అక్టోబర్ 2026, శుక్రవారం

ప్రతి జీవిలో పరమాత్మ తత్త్వం ప్రతి రూపంలో పరమార్థ స్వభావం దర్శించునే పరంజ్యోతి గుణం ఎవరిలో కలదు

ప్రతి జీవిలో పరమాత్మ తత్త్వం ప్రతి రూపంలో పరమార్థ స్వభావం దర్శించునే పరంజ్యోతి గుణం ఎవరిలో కలదు  
సూర్యోదయ పరంజ్యోతి ఉత్తేజస్సులోనే పరమానంద పరిపూర్ణ పరిశుద్ధ పర్యావరణ ప్రజ్ఞానం ప్రబోధంగా కలదు 

సూర్యోదయమైన వెలుతురు ప్రతి సృష్టి అణువు పరమాణువులో అత్యంత పరిపూర్ణమైన సామర్థ్యంతో కలదు 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion