17, అక్టోబర్ 2026, శనివారం

మేధస్సు ఇక్కడే ఉంది మనస్సు అంతటా ఉంది

మేధస్సు ఇక్కడే ఉంది మనస్సు అంతటా ఉంది 
మేధస్సు ఇక్కడే ఒకే చోటున ఉంది మనస్సు ఎక్కడో అన్ని చోట్ల ఉన్నది  

ఆలోచన ఇక్కడే ఉన్నది అవగాహన ఎక్కడో ఉన్నది 
ఎక్కడ ఉండి ఆలోచిస్తున్నా మనస్సు అవగాహనతో ఎక్కడికో వెళ్ళిపోతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion