8, అక్టోబర్ 2026, గురువారం

మన మేధస్సు జ్ఞాపకం చేసుకొనుటకు తనకు తానుగా సమయోచితంగా ఆలోచించుట లేదు

మన మేధస్సు జ్ఞాపకం చేసుకొనుటకు తనకు తానుగా సమయోచితంగా ఆలోచించుట లేదు 
మేధస్సు తనకు తానుగా సమయోచితంగా ఆలోచించకుండా యంత్రాలను సహకరిస్తున్నది 

ఆలోచించుటకు సమయాన్ని కేటాయించకుండా తగిన సమయంలో జ్ఞాపకం చేసుకోలేక యంత్ర సహాయంతో మనకు తెలిసిన వాటిని త్వరగా ఆత్రుతగా తెలుసుకుంటున్నాము 
సాధారణ ఆలోచన విధానం ద్వారా ఆలోచించకుండా అభ్యాసం చేయకుండా జ్ఞాపకంగా ఉంచుకోకుండా యంత్ర సహాయంతో ఎన్నో అంశాలను విషయాలను త్వరగా తెలుసుకుంటున్నాము విషయ సమాచారాన్ని ఎక్కువగా  తెలుసుకుంటున్నాము 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion