శరీరంలో ఆహారం లేకున్నా దేహంలో శ్వాస ఏ సహనంతో జీవిస్తున్నదో పరమాత్మకే తెలుసు
శ్రమించుటకు శరీరం సహకరించదు సంపాదనకు కార్య సామర్థ్యం సరిపోదు ఆలోచనకు ఆహారం అందదు
సహాయానికి మానవత్వం సరిపోదు ఉన్నవారి ఆలోచనలలో కార్యార్థ పరమార్థం పరమాత్మను తెలుసుకోదు
ఆకలితో జీవించే శరీరాలకు శ్వాసే సర్వం దేహమే అన్నపూర్ణేశ్వరం ప్రకృతియే పంచభూతాల రక్షణ కవచం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion