29, అక్టోబర్ 2026, గురువారం

ఆనాటి మానవులు దేనినైనా పొదుపు చేసుకొని అవసరమైనవి ఆలోచించి పరిశీలన చేస్తూ కొనేవారు

ఆనాటి మానవులు దేనినైనా పొదుపు చేసుకొని అవసరమైనవి ఆలోచించి పరిశీలన చేస్తూ కొనేవారు 

ఈనాటి మానవులు దేనినైనా ఖర్చులతో ఎప్పుడైనా ఎలాగైనా ఎక్కడైనా అవసరం లేకున్నా కొంటున్నారు 

మానవులంతా ఒక్కరే అయినా వారి మేధస్సులు వేరయ్యా మిత్రమా 

-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion