13, అక్టోబర్ 2026, మంగళవారం

ఆనాడు మేధస్సుకు శరీరానికి విశ్రాంతి లేకుండా శ్రమించేవారు విజ్ఞానాన్ని పొందేవారు

ఆనాడు మేధస్సుకు శరీరానికి విశ్రాంతి లేకుండా శ్రమించేవారు విజ్ఞానాన్ని పొందేవారు 
నేడు మేధస్సుకు శరీరానికి శ్రమ లేకుండా యంత్రాలతో నిరంతరం కాలక్షేపం చేస్తున్నారు 

రోజుకు 12 గంటలు యంత్రాలతో కాలక్షేపం చేస్తూ అనారోగ్యాన్ని పొందుతూ అజ్ఞానంతో బాధ్యతలు తెలియకుండా ఎటువంటి కార్యాలు చేయకుండా అహంకారంతో సాగుతున్నారు  

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion