22, అక్టోబర్ 2026, గురువారం

నిరంతరమైన శ్రమ కన్నా దిన చర్య వ్యాయామం అత్యంత ప్రధానం

నిరంతరమైన శ్రమ కన్నా దిన చర్య వ్యాయామం అత్యంత ప్రధానం  

శ్రమించడంలో శక్తి సామర్థ్యాలు తగ్గిపోతూ సహనాన్ని కోల్పోతూ అవయవాల ప్రక్రియ విధానం తగ్గిపోతూ వస్తాయి 
అవయవాలు సరిగ్గా పని చేయకపోతే శ్రమించడానికి శరీరం సహకరించదు మేధస్సు ఉత్తేజంగా ఆలోచించదు 

సమయానికి సరైన ఆహారం ఆస్వాదిస్తున్నా శ్రమతో ఎక్కువగా పని చేయడం వలన అవయవాలపై ఒత్తిడి పెరిగి శరీర సామర్థ్యం తగ్గిపోతూ వస్తుంది అందుకే వ్యాయామం వలన ఒత్తిడి శరీరంపై వివిధ అవయవాలపై సమానత్వంగా కలుగుతూ శరీరం మళ్ళీ సామర్థ్యాన్ని పెంచుకుంటుంది 

శ్రమించడంలో కార్యంపై ఉన్న ధ్యాస వలన సహనాన్ని కోల్పోవడం మేధస్సు గమనించక పోవచ్చు అవయవాల ఒత్తిడిని ఆ సమయానికి దేహం యొక్క అవస్థను స్పందించక పోవచ్చు 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion