14, అక్టోబర్ 2026, బుధవారం

కాలక్షేపంతోనే ఎన్నో జీవితాలు వృధాగా సాగుతున్నాయి

 కాలక్షేపంతోనే ఎన్నో జీవితాలు వృధాగా సాగుతున్నాయి 

భర్తగా భార్యగా కాలక్షేపంతో జీవన విధానాన్ని సాగిస్తున్న వారిని సహించలేక ఎన్నో జీవితాలు అనాభివృద్దితో వెనుకబడిపోతున్నాయి 

విజ్ఞాన సామర్థ్యాలు ఎంతగా ఉన్నా యంత్ర తంత్రముల దృష్టితో కాలక్షేపం చేస్తూ ముఖ్యమైన కార్యములు చేయలేక అజ్ఞానంతో అసమర్ధతతో అవివేకంతో అహంతో అనారోగ్యం చెందుతూ కాలాన్ని వృధా చేసుకుంటూ వయస్సును సాగిస్తూ మనస్సును ద్వేషిస్తూ జీవితాలను మేధస్సుతో అయోమయం చేస్తున్నారు 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion