మరచిపోయిన విజ్ఞానాన్ని మరల అవగాహనతో గమనం చేస్తూ జ్ఞాపకం చేసుకున్న వారే మేధావులు
విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ వివిధ కార్యములతో శ్రమిస్తూ నైపుణ్యంతో సంపాదన చేసుకున్న వారే ఐశ్వర్యవంతులు
మేధావులుగా జీవించుటలో ఐశ్వర్యం లేకపోతే కుటుంబంలో సమస్యలు సాగిపోతూనే వస్తూనే ఉంటాయి
మేధావుల సమస్యలకు పరిష్కారాలు తెలిసినా ఐశ్వర్యం లేకపోయినా సామర్థ్యం లేకపోయినా చేసేవారు లేకపోయినా విజ్ఞానాన్నికి ప్రయోజనం ఉండదు
సమస్యలను పరిష్కారించుకోవడమే అసలైన విజ్ఞానం జీవన విధానం మేధావుల తత్త్వం కార్యాచరణ నైపుణ్యం ఐశ్వర్యవంతం ఆరోగ్యం ఆనందం ప్రశాంతత పరిశుద్ధం
సమస్యలతో ఉన్నవారు మేధావిగా కొనసాగలేరు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion