4, అక్టోబర్ 2026, ఆదివారం

ఇంటి యజమానికి సమస్యలు ఏర్పడితే వాటి ఖర్చులను అద్దె కట్టేవారు భరించాలి

ఇంటి యజమానికి సమస్యలు ఏర్పడితే వాటి ఖర్చులను అద్దె కట్టేవారు భరించాలి  

యజమానికి ఖర్చులు పెరిగితే వారి ఇంటిలో నివసిస్తున్న వారిపై అద్దెను పెంచేస్తారు  
యజమానికి సమస్యలు కలిగినా ఖర్చులు పెరిగినా అద్దెలను పెంచేస్తూనే ఉంటారు 

అద్దెలను పెంచేస్తూ పోతే యజమానులు సుఖంగా ప్రశాంతగా జీవిస్తూ సమస్యలను కూడా తమవి కావు అద్దె కట్టే వారివి అని ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉంటారు 

ఇంటి పన్ను ఇంటి మరమ్మత్తులు ఇంటి సమస్యలు నీరు విద్యుత్తు మరియు ఇతర సమస్యలన్నీ అద్దె కట్టేవారే భరించాలి 
అద్దె కట్టేవారు జీవిస్తూ శ్రమించుటలో అనారోగ్యంతో ఓడిపోతూనే ఉండాలి 

** అద్దెను పెంచకుండా ఏ చట్టమైన ఉందో సమాజమే చూడాలి **

ప్రతి సంవత్సరం అద్దెను పెంచుటలో అద్దె కట్టేవారు నిరాశతో అసంతృప్తితో భయంతో పేదరికంతో అనారోగ్యంతో కుటుంబంలో సంతోషం లేక ప్రశాంతత లేక విశ్రాంతి లేక జీవిస్తున్నారు 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion