ఆహారం శరీరం కోసం కాదు శ్రమించడం కోసం
మానవ మేధస్సును విజ్ఞానంతో ఆలోచింపజేస్తూ ప్రకృతిని అభివృద్ధి చేసుకుంటూ సంపాదనగా మార్చుకుంటూ కుటుంబాన్ని మహా కార్యాలకై పోషించడం కోసం ఆహారం అవసరం
శరీరాన్ని వికారంగా మార్చుకుంటే విజ్ఞానం తగ్గిపోతుంది
శరీరం సమ స్థితిలో ఉంటే బుద్ధి మేధాశక్తి కార్య సిద్ధి పెరుగుతుంది
ఆహారం ఎందుకో ఎటువంటి కార్యాల కోసమో తెలుసుకోవాలి పరిశోధనను సాగించాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion