16, అక్టోబర్ 2026, శుక్రవారం

సంపాదన చేయాలి లేదా సంపాదన లేకుండా జీవించగలగాలి

సంపాదన చేయాలి లేదా సంపాదన లేకుండా జీవించగలగాలి 

సంపాదన చేస్తే ఖర్చులు చేసుకుంటూ జీవించవచ్చు 
సంపాదన లేకపోతే ఖర్చులు చేయకుండా జీవించాలి 

సంపాదన చేసేవారు శ్రమించగలరు 
సంపాదన లేనివారు కాలక్షేపం చేస్తారు 

విజ్ఞానంతో అవసరం లేదు శ్రమతో సంపాదన చేయడం తెలుసుకోవాలి 
నేటి కాలంలో యంత్రాలతో కాలక్షేపం చేస్తూ సులభంగా కార్యాలను చేసుకుంటూ సంపాదన చేసుకోవచ్చు అలాగే ఎందరో జీవిస్తూ ఐశ్వర్యంతో ఎన్నో విధాలా సులభంగా సంతోషంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నారు 

సంపాదన ఉన్న వారికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి 
సంపాదన లేని వారికి అన్ని రకాల సమస్యలు ఉన్నాయి 

-- వివరణ ఇంకా ఉన్నది! 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion