నేత్రములలో ఉన్నాయి నీ దృష్టి కోరికలు
మేధస్సులో ఉన్నాయి నీ కార్య ఆలోచనలు
శ్వాసలో ఉన్నాయి నీ కార్య ప్రయాసములు
హృదయంలో ఉన్నాయి నీ కార్య సామర్థ్యములు
శరీరంతో ఉన్నాయి నీ కార్యక్రమ విధానములు
దేహంతో ఉన్నాయి నీ కార్య స్వభావతత్త్వములు
కోరికలు అవసరాలను సౌకర్యాలను అభివృద్ధిని ఆకర్షిస్తాయి
కోరికలు అత్యాశగా మారితే అనవసరమైన ఖర్చులు అజ్ఞానమైన కార్యాలు అధికమై అభివృద్ధిని కోల్పోతాయి
అవసరమైన కోరికలే జ్ఞాపకాలుగా మేధస్సులో గమనం అవుతూ కార్యాలుగా సాగిపోతూ అభివృద్ధిని సాగించాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion