30, అక్టోబర్ 2026, శుక్రవారం

సహాయానికి కూడా సమయం ఉంటుంది సమయం ఆలస్యమైతే సహాయం నిరర్థకమే

సహాయానికి కూడా సమయం ఉంటుంది సమయం ఆలస్యమైతే సహాయం నిరర్థకమే 
సమయానికి సహాయం చేయాలన్నా ఉన్నతమైన మనస్సు ప్రశాంతమైన ఆలోచన ధైర్యం ఉండాలి  

సహాయానికి స్తోమత అవసరం లేదు గుణం ఉంటే చాలు ఉన్నదానిలో కొంత భాగం పంచుకోవచ్చు 

సహాయం సమయానికి ఎంతైనా చేసే గుణం లోనే స్తోమత ఎంత గొప్పదో తెలుస్తుంది 

అవసరానికి సహాయం అందించుటలోనే ఆదుకునే మనస్సు హితతత్త్వం తెలుస్తుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion