25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

నా అక్షరం అంతరిక్షమైనా నా భావన బ్రంహాండమే

నా అక్షరం అంతరిక్షమైనా నా భావన బ్రంహాండమే 
నా పదం పంచాక్షరమైనా నా తత్త్వన తాండవతనమే 

నా వాక్యం వాలఖిల్యుమైనా నా ప్రకరణ ప్రజ్ఞానమే
నా పాఠం ప్రాముఖ్యమైన నా గ్రంథం గణార్చనమే 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion