వెలిగే జ్యోతివో కదిలే కాంతివో
ఎదిగే జ్ఞానివో నిలిచే శాంతివో
వెలిగే విశ్వమా కదిలే రూపమా
ఎదిగే జీవమా నిలిచే ధైర్యమా
ఉదయించుటలో మెలకువ మర్మమా మహా తేజమా చలించుటలో కార్యక్రమం మంత్రమా మహా జ్ఞానమా
అస్తమించుటలో శ్రమించుట శాంతమా మహా వేదమా నిలుచుటలో క్రమశిక్షణ ధైర్యమా మహా సత్యమా
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి