11, ఆగస్టు 2026, మంగళవారం

మానవుడు జీవించుటలో ఉద్యోగమైనా ఉండాలి లేదా ఐశ్వర్యమైనా ఉండాలి

మానవుడు జీవించుటలో ఉద్యోగమైనా ఉండాలి లేదా ఐశ్వర్యమైనా ఉండాలి 

ఉద్యోగం ఐశ్వర్యం ఉంటే జీవించుటలో విజ్ఞానం ఆహారం ఆరోగ్యంతో పాటు జీవన విధాన కార్యక్రమాలు సాగిపోతాయి 

జీవన కార్యక్రమాలలో ఏవైనా సమస్యలు పరిస్థితులు సంభవించినా పరిష్కారించుకోవచ్చు 
కార్యక్రమాలను వివిధ సౌకర్యాలతో సులభంగా మార్చుకోవచ్చు శ్రమ తెలియకుండానే జీవించవచ్చు 

ఐశ్వర్యం ఉంటే ఈనాటి కాలంలో ఎన్నో రకాల కార్యాలను ఎన్నో రకాల యంత్రాలు చేసిపెడుతున్నాయి 

గాలికి మరో గాలి వెలుతురుకు మరో వెలుతురు నీటికి మరో నీరు నేలకు మరో నేల ఇంటికి మరో ఇల్లు మాటకు మరో మాట ఆటకు మరో ఆట పాటకు మరో పాట వేడికి మరో వేడి చలువకు మరో చలువ ఇలా ఎన్నో కార్యాలను సదుపాయాలను యంత్రములు చేసిపెడుతున్నాయి 

ప్రకృతి సహజంగా తీసుకునే వాటిని కూడా కృత్రిమంగా తీసుకుంటున్నాము 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి