29, ఆగస్టు 2026, శనివారం

భాగస్వామ్యమా! ఖాళీగా ఉంటే జీవితం అంతా ఖాళీగా ఐపోతుంది

భాగస్వామ్యమా! ఖాళీగా ఉంటే జీవితం అంతా ఖాళీగా ఐపోతుంది 

ఖాళీగా ఉండడం కంటే శ్రమించాలి అలాగే ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి 
ఐశ్వర్యం లేకపోతే ఇంటిలో ఆహారంతో పాటు ఉన్నవన్నీ ఖాళీగా ఐపోయి బంధాలు కూడా దూరమవుతూ అంతా ఖాళీగా ఉండిపోవలసి వస్తుంది ఉన్న ప్రదేశాన్ని ఖాళీ చేతులతో అసమర్ధతతో ఆకలితో వదిలిపోవలసి వస్తుంది 

శ్రమను విజ్ఞానంతో నైపుణ్యం చేసుకొని అవకాశాన్ని ఉద్యోగం చేసుకొని జీవన విధానాన్ని ఐశ్వర్యం చేసుకొని అవసరాలను సౌకర్యం చేసుకొని స్వగృహంలో సౌభాగ్యంతో నిండుగా వంద సంవత్సరాలుగా ఆరోగ్యంతో బంధాల అనుబంధాలతో భాగస్వామితో ప్రశాంతంగా పరిశుద్ధంగా శక్తి సామర్థ్యాలతో సహస్ర శ్రీమతిగా చిరకాలం జీవించాలి 


-- వివరణ ఇంకా ఉన్నది!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి