శ్రమిస్తూనే ఓడిపోతున్నావా సామర్థ్యాన్ని కోల్పోతున్నావా సహనాన్ని ఓర్చుకోలేకపోతున్నావా అనార్యోగం చెందుతున్నావా
నీ శ్రమకు మరో శ్రమ తోడుగా కలిస్తేనే నీ శ్రమకు కొంత విశ్రాంతి కలిగి నీలో సామర్థ్యాన్ని సహనాన్ని పెంచుతుంది
శ్రమకు తోడుగా ఉండడం వలన ఐశ్వర్యం అభివృద్ధి అవుతూ కుటుంబం ఓడిపోకుండా విజయాలతో సాగిపోతుంది
ఇద్దరి శ్రమలు కలిస్తే శ్రమ తగ్గిపోతూ ఆరోగ్యం పెరుగుతూ కుటుంబం సమర్థవంతంగా అనుబంధాలతో సాగిపోతుంది
శ్రమను ఉద్యోగం చేసుకుంటూ సంపాదనతో సాగిపోతోనే కుటుంబం ధృడంగా నిలుస్తుంది ఏ సమస్యనైనా పరిష్కారిస్తుంది
శ్రమకు తోడు లేకపోతే జీవితం నిరాశతో ఎన్నో రకాలుగా సాగిపోతుంది
శ్రమకు తోడుగా మరోకరు శ్రమించాలి లేదా ఐశ్వర్యం ఉండాలి ఇవి లేకపోతే జీవితం శూన్యంగా కనిపిస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion