18, ఆగస్టు 2026, మంగళవారం

మిగిలించే భాగ్యం లేదు పొదుపు చేసే భోగం లేదు

మిగిలించే భాగ్యం లేదు పొదుపు చేసే భోగం లేదు 
వృధా అవుతుందని ఆలోచన లేదు వ్యర్థమవుతుందని గమనం లేదు 
దుఃఖం అంటే తెలియని అవగాహన కష్టం అంటే తెలుసుకోలేని ఆగమనము 

-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion