వ్రతములో ఏమున్నది గాత్రము తప్పా
శ్రమలోనే ఉన్నది ఐశ్వర్యమైన ప్రతిఫలం
శ్రమించుటచే కలిగే ప్రతిఫలంతో చేసుకోగలవు సౌభాగ్యమైన వ్రతము స్వర గాత్ర భక్తి తత్వముచే
శ్రమించుటచే కలిగే గృహప్రవేశంలో చేయగలవు సౌభాగ్యమైన ఆరోగ్య దీక్ష ఆనంద పరిశుద్దతతో
శ్రమించుటచే కలిగేను నీలో సర్వానంద ఆనంత కార్యములు కుటుంబ అభివృద్ధి కార్యక్రమములు
శ్రమించుటచే ఎదిగేను నీలో విశ్వవిజ్ఞాన ఆనంద కార్యములు బంధాల అనుబంధ మమకార్యములు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి