అనారోగ్యమా వదిలిపోవా సూర్యోదయమే ప్రజ్వలమై ప్రకాశిస్తూ దేహాన్ని ఉత్తేజం చేస్తున్నది
అనారోగ్యమా నీతో శరీరమే కాకుండా మేధస్సు కూడా అనామకమై అయోమయ స్థితిలో ఉన్నది
నీతో ప్రతి కణం దేహాన్ని వేధిస్తూనే శరీరాన్ని నశింపజేస్తూ అవయవాలను అవస్ధతతో ఉద్రిక్తం చేస్తున్నది
నీతో దేహ పరిణామం తరిగిపోతూ దేహ అంతర్గతమంతా క్షీణిస్తూ మేధస్సు మర్మ స్థితిలో ఉత్ప్రేక్షణగా గోచరిస్తున్నది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి