దైవం ఉన్న ప్రశాంతమైన పరిశుద్ధమైన ప్రదేశ నిలయమే దైవాలయం
దేహం ఉన్న ప్రశాంతమైన పరిశుద్ధమైన జీవుల నిలయమే దేవాలయం దేహాలయం
దైవం ఉన్న ప్రదేశం అనంతమైన విశ్వ విజ్ఞానంతో పరమాత్మ స్వభావంతో మహా తత్త్వమై ఆవహించి ఉంటుంది
దైవంతో జీవించుటలో ఎన్నో మహా కార్యాలు విజయవంతంగా దైవ విజ్ఞానంతో పరిశుద్ధమై ప్రభూతమై సాగిపోతాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి