ఆలోచనలతో అతిశయంబైన మేధస్సు వివిధ స్వభావాలతో అతిక్రమమై శరీర తత్త్వాన్ని కోల్పోతున్నది
ఆలోచనలను సరైన విధంగా ఆలోచిస్తూ మేధస్సును విజ్ఞానం చేసుకుంటూ కార్యక్రమాలను జాగ్రత్తగా సాగించాలి
మేధస్సులో కలిగే ఆలోచనలు అర్థాన్ని గ్రహిస్తూ కార్యాలను పరమార్ధంతో పరిశుద్ధంగా విశ్వ విజ్ఞానంగా సాగించాలి
చేసే కార్యాలలో కార్యక్రమం విజ్ఞాన అనుభవాలను పెంచుతూ నైపుణ్యంతో కార్యఫలితాన్ని అభివృద్ధి చేసుకోవాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి