16, ఆగస్టు 2026, ఆదివారం

నిలిచిపోయే రూపం నిశ్చలమైన ప్రతిరూపం

నిలిచిపోయే రూపం నిశ్చలమైన ప్రతిరూపం 
నిశ్శబ్దమైన రూపం నిలయమైన ప్రతిరూపం 

నియమమైన రూపం నిర్ణయించిన ప్రతిరూపం 
నిర్మాణమైన రూపం నిర్ణీతకాలమైన ప్రతిరూపం 

నిటారుగావున్న రూపం నిర్మితమైన ప్రతిరూపం 
నవరత్నమైన రూపం నవోదయమైన ప్రతిరూపం 

నాట్యమైన రూపం నటరాజైన ప్రతిరూపం 
నృత్యమైన రూపం నర్తనమైన ప్రతిరూపం 

నిబంధనమైన రూపం నిర్భయమైన ప్రతిరూపం  
నీలాంజనమైన రూపం నిదర్శనమైన ప్రతిరూపం 

నిమిషమైన రూపం నిర్మలమైన ప్రతిరూపం 
నిమగ్నమైన రూపం నిగూఢమైన ప్రతిరూపం 

నమస్కారమైన రూపం నమ్మకమైన ప్రతిరూపం 
నిర్విఘ్నమైన రూపం నిర్వికల్పమైన ప్రతిరూపం 

నవగ్రహ రూపం నవభక్తమైన ప్రతిరూపం 
నవతేజ రూపం నవశక్తియైన ప్రతిరూపం 

నాభిజమైన రూపం నాగరాజ ప్రతిరూపం 
నారాయణ రూపం నరసింహ ప్రతిరూపం 

నభశ్చక్షువుడైన రూపం నీరాజనమైన ప్రతిరూపం 
నిరంజనుడైన రూపం నీలకంఠమైన ప్రతిరూపం 

నదిసుతుడైన రూపం నందీశ్వరమైన ప్రతిరూపం 
నీలాక్షమైన రూపం నీకాయ్యమైన ప్రతిరూపం 

నివాసమైన రూపం నిశోత్సర్గమైన ప్రతిరూపం 
నిశాంతమైన రూపం నిత్యానందమైన ప్రతిరూపం 

నిరంతరమైన రూపం నిరాడంబరమైన ప్రతిరూపం 
నియంత్రణమైన రూపం నిండువెన్నెలైన ప్రతిరూపం 

నిభూతమైన రూపం నమోగురువైనా ప్రతిరూపం 
నిషణ్ణకమైన రూపం నిమంత్రణమైన ప్రతిరూపం 

నాగరికమైన రూపం నమూనమైన ప్రతిరూపం 
నునుపరియైన రూపం నర్మదమైన ప్రతిరూపం 

రూపం ప్రతిరూపం స్వరూపం విశ్వస్వరూపం 
బింబం ప్రతిబింబం కేంద్రబింబం చిత్రబింబం 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి