28, ఆగస్టు 2026, శుక్రవారం

మేధస్సుల ఆలోచనలలో పంచభూతాల సంపాదన కార్యములు ఎల్లప్పుడూ ఉండాలి

మేధస్సుల ఆలోచనలలో పంచభూతాల సంపాదన కార్యములు ఎల్లప్పుడూ ఉండాలి 
పంచభూతాలను అభివృద్ధి చేస్తూ పంచభూతాల నుండే ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని పొందాలి  

పంచభూతములు జీవులకు ప్రాణాధారములు స్వయం ధాతలు సంపూర్ణ ప్రకృతి పుష్కలములు 
పంచభూతములు పరిశుద్ధమైన పవిత్రమైన సూర్యోదయ కాంతి సమయ స్వచ్ఛమైన పరిమళములు 

పంచభూతములు సహజమైన ప్రకృతి వనరులు విశ్వానికి అనంతమైన కార్యక్రమాల జీవన విధానములు 
విశ్వ ప్రకృతిలో పంచభూతములు వివిధ కార్యాల ప్రక్రియలతో అభివృద్ధి చెందుతూ జీవులకు ప్రాణాధారణములుగా పరిశుద్ధంగా స్వయం సహజ ఉత్పత్తి అవుతూ అనేక ఆకార రూపాలతో అనంతమైన స్వభావాల గుణ వర్ణ తత్త్వాలతో విశాలమైన ప్రదేశంలో అణువణువునా శాస్త్రీయంగా శ్రద్ధాభ్యాసంతో మహా లక్షణాల లక్ష్యంతో సాగుతున్నాయి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి