ఉద్యోగంతో నీ రూపం కాంతివంతమై ప్రకాశిస్తుంది
ఉద్యోగంతో నీ జ్ఞానం జ్యోతి స్వరూపమై ఉదయిస్తుంది
ఉద్యోగంతో నీ నాదం మహా జ్ఞానమై ప్రజ్వలిస్తుంది
ఉద్యోగంతో నీ వేదం మహా కార్యమై వ్యాపిస్తుంది
ఉద్యోగంతో నీ గమనం సమాజంలో అన్వేషిస్తుంది
ఉద్యోగంతో నీ చరణం కుటుంబంలో జీవిస్తుంది
ఉద్యోగంతో నీ బంధం అనుబంధమై సాగిపోతుంది
ఉద్యోగంతో నీ ధ్యానం పరమాత్మమై తెలిసిపోతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి