ప్రశాంతమైన వ్యాయామం యోగ ధ్యానం నడవడం దైవంతో కూడిన శరీర దేహ అవయవాల శుద్ధి ప్రక్రియలు
రోజంతా అహర్నిశంగా ఎంత శ్రమించినా వ్యాయామం యోగ ధ్యానం నడవడం ప్రశాంతగా కొంత సమయం సాగించకపోతే శరీర దేహ అవయవాలకు ఉపశమనం సాధారణ సామర్థ్యంగా కలగదు
నిద్రలో కూడా అనేక విధాలైన దైవ శుద్ధి ప్రక్రియలు విశ్వ శక్తి పంచభూతాలుగా మన శరీర దేహంలో ప్రవేశించి శ్వాసతో అనుసంధానం చేస్తూ శరీర అవయవాల శ్రమ విరామంతో అద్భుతమైన ఉత్తేజమైన సామర్థ్యమైన దేహంగా మార్చుతూ మేధస్సును మెలకువతో మహా ఆలోచనలతో కార్యాలను నడిపిస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion