10, ఆగస్టు 2026, సోమవారం

ప్రకృతి చుట్టూ పంచభూతాల బ్రంహాండం కాల ఋతువులతో ఆవహించి ఉంటుంది

ప్రకృతి చుట్టూ పంచభూతాల బ్రంహాండం కాల ఋతువులతో ఆవహించి ఉంటుంది  

స్త్రీ తత్త్వమైన ప్రకృతి చుట్టూ పురుషోత్తమైన బ్రంహాండం కాల ఋతువుల స్వభావాలతో పంచభూతాలుగా ఆవహించి విశ్వ కార్యాలతో ఆకార రూపాలతో వివిధ వర్ణాల పరిమళాలతో పరిశుద్ధమై అనంతమైన లక్షణాలతో ఉద్భవిస్తూనే ఉంటుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి