ప్రకృతి స్వయంగా స్వచ్చతతో ఉద్భవిస్తూ ఎదుగుతూ అభివృద్ధి చెందుతున్నా మానవునికి అనుచితమై పోతున్నది
ప్రకృతి సంపద అధికారికంగా యజమాన్యంగా వ్యవసాయ ధాతగా ఆక్రమించబడి పంచబడి కొనుగోలు చేయబడినది
ప్రకృతి ఋతు క్రమంగా స్వయంగా అభివృద్ధి చెందుతున్నా మానవ అవసరాలకు జీవన విధానానికి వ్యవసాయం ఒక ఆహార ఉత్పాదనగా రైతుల శ్రమ సమయంతో ఉద్భవింపజేస్తూ ఎదుగుతూ ఆహార పదార్థాలు రాబడిగా వివిధ ధరలతో మారిపోయాయి
పకృతి స్వయంగా ఉద్భవిస్తున్నా మానవునికి అనుచితంగా లభించటం లేదు
ప్రకృతి సంపద క్రమ కార్యంగా వివిధ నియమాలతో వివిధ రకాలుగా మారకద్రవ్యంగా మారుతున్నది
ప్రతి మానవునికి భూమి కొంత ప్రదేశంగా అందటం లేదు అలాగే కుటుంబానికి కూడా అందటం లేదు
కొందరి యజమానులు మాత్రమే భూ ప్రదేశాన్ని కొనుగోలు చేస్తున్నారు వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నారు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion