13, ఆగస్టు 2026, గురువారం

కార్యం జ్ఞానం సహనం తో సాగేదే కార్యక్రమ కార్యాచరణం

కార్యం జ్ఞానం సహనం తో సాగేదే కార్యక్రమ కార్యాచరణం  
కార్యం సాగాలంటే జ్ఞానం సహనం ఆసక్తి ప్రయత్నం ఉండాలి 

ప్రయత్నం లేకుండా ఎన్నో కార్యాలు నిలిచిపోయి ఎన్నో సమస్యము పెరిగిపోయి ఎందరో కాల క్షేపంతో జీవిస్తూ అనారోగ్యంతో అజ్ఞానంతో అసమర్ధతతో జీవితాన్ని సాగిస్తున్నారు 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion