అప్పు చేసి వెళ్ళిపోతావా తీర్చేసి జీవిస్తావా
అప్పు చేసినా అభివృద్ధి చెంది తీర్చేసి మెప్పించు
అభివృద్ధితో మరొకరికి అప్పు ఇచ్చి వారి అభివృద్ధిని ఎదురు చూస్తూ జీవించు
అప్పు ఇచ్చేవారు సహాయకులు అప్పు తీర్చేవారు సమర్థులు
అప్పు తీసుకొనుటలో అవసరమైనా తీర్చుటలో ప్రశాంతతను పొందగలవు
అభివృద్ధి లేని అప్పు సమస్యలకు పరిష్కారం తెలియని ముప్పు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion