9, ఆగస్టు 2026, ఆదివారం

శ్వాసే సర్వాంతర్యామిగా పర ఆత్మగా ప్రతి శ్వాసలో విశ్వమంతా ప్రకృతి పర్యావరణంతో పరిశుద్ధంగా జీవిస్తుంది

శ్వాసే సర్వాంతర్యామిగా పర ఆత్మగా ప్రతి శ్వాసలో విశ్వమంతా ప్రకృతి పర్యావరణంతో పరిశుద్ధంగా జీవిస్తుంది 

సూర్యోదయంతో ప్రకృతి పరిశుద్ధంతో శ్వాసలో దైవం జీవిస్తూ మెలకువతో మేధస్సు ఉత్తేజం చెందుతూ విజ్ఞానంతో  శుభోదయ పర్యావరణమై వివిధ కార్యక్రమాలతో అనంత శక్తి సామర్థ్యాలతో జీవన విధానాన్ని సాగిస్తుంది 

శ్వాస ధ్యాసతో ఏకీభవిస్తూ దేహం విశ్వ కాంతి గమనంతో మెలకువ చెంది కార్యక్రమ స్వభావ తత్వాలను ప్రభావితం చేసుకుంటూ విజ్ఞానాలన్నీ గ్రహిస్తూ శక్తి సామర్థ్యాలతో శ్రమిస్తూ సాగిపోతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి