11, ఆగస్టు 2026, మంగళవారం

మేధస్సు బ్రంహాండం చుట్టూ పరిభ్రమిస్తున్నది

మేధస్సు బ్రంహాండం చుట్టూ పరిభ్రమిస్తున్నది 
దేహం విశ్వం అంతయు పరిశోధిస్తున్నది 
శరీరం జగతి ఆవరణమంతా పరిశుద్ధమవుతున్నది  

మేధస్సులో ఆలోచనలు బ్రంహాండమంతయు చుట్టేస్తూ పరిభ్రమిస్తున్నాయి 
దేహంలో శ్వాస విశ్వమంతా పరిశోధిస్తూ పంచభూతాలతో ఆవహిస్తున్నాయి 
శరీరంలో కలిగే ప్రక్రియలు జగమంతా పర్యావరణం చెందుతూ పరిశుద్ధమవుతున్నాయి 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి