20, ఆగస్టు 2026, గురువారం

నీ మేధస్సులో విజ్ఞానం అమితంగా నిండి ఉంటే నీ చుట్టే శ్రమ కార్యములు విస్తృతంగా పరిభ్రమిస్తూ ఉంటాయి

నీ మేధస్సులో విజ్ఞానం అమితంగా నిండి ఉంటే నీ చుట్టే శ్రమ కార్యములు విస్తృతంగా పరిభ్రమిస్తూ ఉంటాయి 
నీ విజ్ఞాన మేధస్సు చుట్టే నీకు ఉపయోగపడే ఉద్యోగ శ్రమతో కూడిన ఐశ్వర్య కార్యములు పరిశోధనమవుతాయి 

నీ విజ్ఞానానికి నీ శ్రమ కార్యానికి అవసరమైన ఉద్యోగం నీ జీవన విధాన కార్యక్రమాలతో కలిగే ఐశ్వర్య ఫలితం 

విజ్ఞానం ఎంత కొలతలో ఉన్నా శ్రమించుటలో కలిగే ప్రతిఫలం ఐశ్వర్యంతో ఎలాంటి పరిమాణంలోనైనా కలగవచ్చు 

ఉద్యోగం ఎంతటి అవసరమో జీవితాన్ని సాగించుటలో కలిగే సమస్యలు ఇతర పరిస్థితులు తెలుపుతూనే ఉంటాయి 

విజ్ఞానం ఎంత గొప్పగా ఉంటే ఉద్యోగం అంతటి గొప్పగా లభిస్తుంది అనుభవం కూడా శ్రమ కార్యాలతో తెలుస్తుంది 

విజ్ఞానంతో నిలిచిపోవద్దు శ్రమ కార్యాలతో సాగిపోతూ ఉద్యోగ విధానాన్ని అనుసరిస్తూ సాధనతో జీవితాన్ని సాగించాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి